Who am I ?

My name is S.Satyanarayana Reddy native of Kakinada Andhra Pradesh. I was born and brought up in a pious Hindu Family, had zeal for the truth of God and read many religious books. I came to know that the lord Jesus is omnipotent and saviour of my life. Then I surrendered myself to Him with fear and devotion. The lord with His immense grace strengthened me to write gospel tracks.

What are we doing ?

We record the whole Telugu Bible and brought it as MP-3 Audio DVD with the help of my wife(Padmini Sabbella),which is useful for the blind, uneducated and those who are unable to read due to lack of time.

I have the desire to provide this DVD for those who are willing to listen and understand the Word of GOD.Please introduce it among Telugu known people in your assemblies and state as well . Please uphold my family in your prayers

My Testimony

దేవుని నామమునకు స్తోత్రము. నా పేరు సత్యన్నారాయణరెడ్డి. నాది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామము. మా పూర్వీకుల పారంపర్యాచార ప్రకారము విగ్రహారాధన కుటుంబములో పుట్టిన నేను, మా తండ్రిగారి ఉద్యోగరీత్యా ధవిళేశ్వరములో ఉండెడివారము. ఆ గ్రామములోగల గోదావరినది రామ పాదాల రేవులో స్నానం చేసి, సమీపంలో గల అగస్తశ్వీరాలయం, కొండపైనగల లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయంలో అభీషేకాలు అర్చనలు, మరియు ప్రతీ గురువారం సాయిబాబా ఆలయంలో పూజలు కార్తీక మాసంలో చాలా నిష్టగా ఉపవాసాలు ఉంటూ ఆ కార్యక్రమాలన్నిటిని శ్రద్ధగా ఆచరించెడివాడను. ఇలా ఉండగా మా నాన్నగారు అనారోగ్యరీత్యా అనేక హస్పిటల్స్ లో ఉండగా క్త్రెస్తవ సువార్తీకుల ద్వారా క్రీస్తును గురించి వినటం జరిగినది. కాని క్త్రెస్తవ్యం మీద ఉన్న ద్వేషం తో తెలిసిన బ్రహ్మణులను కలిసి ఆయా విషయములు చర్చించినప్పటికి సరియైన సమాధానం లభించక పుస్తకములను ఆశ్రయించటం జరిగినది. స్వామి వివేకానంద ప్రభోదరత్నాకరము మొదటి పేజీలో బ్రహ్మను తెలుసుకోలేం. పరమ పితను మనం తెలుసుకోజాలము. పరమ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రీస్తుమూలంగా మాత్రమే బ్రహ్మ ( సృష్టికర్త ) ని కాంచగలం అనే సత్యాన్ని మరియు బృహదారణ్య కోప నిషత్తులో దేవుని ఆత్మయే భూలోకంలో పుత్రునిగా జన్మంచి, ఆ కుమారుని ద్వారానే పాపము పరిహరింపబడును అంతేగాక దివ్యఖురాన్ లో కూడా ఏసుని దేవుని కుమారుడుగాను దైవాత్మ స్వరూపుడుగాను ఉంది. ఆయా గ్రంధాలలో నిక్షిప్తమై ఉన్న ప్రవచన పురుషుడు క్రీస్తు ఏసు నా యందు విశ్వాసముంచు ప్రతీవాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి యున్నాను ( యెహను 12.46 ) నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రీ యెద్దకు రాడు ( యెహను 14.6 ) పాపములను క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారం కలదు ( మత్తయి 9.6 ) అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చెను ( మత్తయి 20.28 ) నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గి ఉంటారని ( యెహను 8.12 ) బోధించి ఆయన తనకు తానుగా ప్రవచనముల ప్రకారము సిలువ బలియజ్ఞమునకు సిద్ధపడి మన పాపముల నిమిత్తము తన రక్తమును సిలువలో చిందించి మనకు పాప విమోచన కలుగ చేసెను అనే సత్యాన్ని గ్రహించి అప్పటి నుండి క్త్రెస్తవునిగా కొనసాగుతున్నాను.

Bible

"The word of God"

The Holy Bible literally contains within its pages the converting, healing Spirit of Christ, which has turned men’s hearts for centuries, leading them to pray, to choose right paths, and to search to find their Savior.
The Holy Bible is well named. It is holy because it teaches truth, holy because it warms us with its spirit, holy because it teaches us to know God and understand His dealings with men, and holy because it testifies throughout its pages of the Lord Jesus Christ.


Audio Tracks

Here we are providing every chapter of bible in audio tracks individually.You can listen whatever you want......

Go there